(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.367. అధ్యాయః 367
Mahabharata - Shanti Parva - Chapter Topics
పులినవాసినా బ్రాహ్మణేన స్వస్య ఫలాద్యాహారం ప్రార్థయతాం నాగీయానామవధినిర్దేశపూర్వకం ప్రతినివర్తనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

భీష్మ ఉవాచ। 12-367-0x(6661)(80621)
స వనాని విచిత్రాణి తీర్థాని చ సరాంసి చ।
అభిగచ్ఛన్క్రమేణ స్మ కంచిన్మునిముపస్థితః॥ 12-367-1(80622)
తం స తేన యథోద్దిష్టం నాగం విప్రేణ బ్రాహ్మణః।
పర్యపృచ్ఛద్యథాన్యాయం శ్రుత్వైవ చ జగామ సః॥ 12-367-2(80623)
సోఽభిగంయ యథాన్యాయం నాగాయతనమర్థవిత్।
ప్రోక్తవానహమస్మీతి భోఃశబ్దాలంకృతం వచః॥ 12-367-3(80624)
తత్తస్య వచనం శ్రుత్వా రూపిణీ ధర్మవత్సలా।
దర్శయామాస తం విప్రం నాగపత్నీ పతివ్రతా। 12-367-4(80625)
సా తస్మై విధివత్పూజాం చక్రే ధర్మపరాయణా।
స్వాగతేనాగతం కృత్వా కిం కరోమీతి చాబ్రవీత్॥ 12-367-5(80626)
బ్రాహ్మణ ఉవాచ। 12-367-6x(6662)
విశ్రాంతోఽభ్యర్చింతశ్చాస్మి భవత్యా శ్లక్ష్ణయా గిరా।
ద్రష్టుమిచ్ఛామి భవతి దేవం నాగమనుత్తమం॥ 12-367-6(80627)
ఏతద్ధి పరమం కార్యమేతన్మే పరమప్సితం।
అనేన చార్థేనాస్ంయద్య సంప్రాప్తః పన్నగాశ్రమం॥ 12-367-7(80628)
నాగభార్యోవాచ। 12-367-8x(6663)
ఆర్యః సూర్యరథం వోఢుం గతోఽసౌ మాసచారికః।
సప్తాష్టభిర్దినైర్విప్ర దర్శయిష్యత్యసంశయం॥ 12-367-8(80629)
ఏతద్విదితమార్యస్య వివాసకరణం తవ।
భర్తుర్భవతు కించాన్యత్క్రియతాం తద్వదస్వ మే॥ 12-367-9(80630)
బ్రాహ్మణ ఉవాచ। 12-367-10x(6664)
అనేన నిశ్చయేనాహం సాధ్వి సంప్రాప్తవానిహ।
ప్రతీక్షన్నాగమం దేవి వత్స్యాంయస్మిన్ప్రహావనే॥ 12-367-10(80631)
సంప్రాప్తస్యైవ చావ్యగ్రమావేద్యోఽహమిహాగతః।
మయాభిగమనం ప్రాప్తో వాచ్యశ్చ వచనం త్వయా॥ 12-367-11(80632)
అహమప్యత్ర వత్స్యామి గోమత్యాః పులినే శుభే।
కాలం పరిమితాహారో యథోక్తం పరిపాలయన్॥ 12-367-12(80633)
తతః స విప్రస్తాం నాగీం సమాధాయ పునఃపునః।
వేదవిత్పులినం నద్యాః ప్రయయౌ బ్రాహ్మణర్భషః॥ ॥ 12-367-13(80634)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి సప్తషష్ట్యధికత్రిశతతమోఽధ్యాయః॥ 367॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-367-9 వివాసకరణం ప్రవాసకారణం॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.